బాలయ్య గోదావరిలో పూజలు అందుకోసమేనా..?

| Edited By:

Jul 28, 2019 | 9:46 PM

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షఙ్ఞ ఎంట్రీకి అంతా రంగం సిద్ధమవుతోందా? బాలయ్య రహస్యంగా పనులు ప్రారంభించేశాడా? చాలా కాలంగా నందమూరి బాలకృష్ణ అభిమనులు మోక్షఙ్ఞ ఎంట్రీకోసం ఎదురుచూస్తున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు అతని అరంగేట్రం జరగలేదు. బాలయ్య తన కొడుకును హీరోను చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. రెండేళ్లుగా ఇదే ప్లాన్‌లో ఉన్నాడు. అయితే మోక్షఙ్ఞ మాత్రం ఇంకా రెడీ కావడం లేదు. బాలయ్య ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించాడు. బాలకృష్ణ టీనేజ్ లోనే […]

బాలయ్య గోదావరిలో పూజలు అందుకోసమేనా..?
Follow us on

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షఙ్ఞ ఎంట్రీకి అంతా రంగం సిద్ధమవుతోందా? బాలయ్య రహస్యంగా పనులు ప్రారంభించేశాడా? చాలా కాలంగా నందమూరి బాలకృష్ణ అభిమనులు మోక్షఙ్ఞ ఎంట్రీకోసం ఎదురుచూస్తున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు అతని అరంగేట్రం జరగలేదు. బాలయ్య తన కొడుకును హీరోను చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. రెండేళ్లుగా ఇదే ప్లాన్‌లో ఉన్నాడు. అయితే మోక్షఙ్ఞ మాత్రం ఇంకా రెడీ కావడం లేదు.

బాలయ్య ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించాడు. బాలకృష్ణ టీనేజ్ లోనే సినిమా రంగంలోకి వచ్చాడు.చాలా ఎర్లీ ఏజ్‌లోనే హీరోగా మారాడు. కొడకు మోక్షఙ్ఞ మాత్రం ఇంకా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు టైమ్ అడుగుతున్నాడట. అభిమానులనుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఇటీవల గోదావరిలో పూజలు చేసింది అందుకేనని అంతా అనుకుంటున్నారు. మరి మోక్షఙ్ఞ ఎంట్రీ ఎప్పుడో..