అభిమానులకు బాలయ్య రిక్వెస్ట్, సర్​ప్రైజ్​ ఇవిగో…

|

Jun 09, 2020 | 5:38 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ జూన్ 10న 60వ ప‌డిలోకి అడుగుపెడుతున్నారు. స‌హ‌జంగా ఆయన బ‌ర్త్ డే అయినా, సినిమా రిలీజ్ అయినా నంద‌మూరి అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

అభిమానులకు బాలయ్య రిక్వెస్ట్, సర్​ప్రైజ్​ ఇవిగో...
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ జూన్ 10న 60వ ప‌డిలోకి అడుగుపెడుతున్నారు. స‌హ‌జంగా ఆయన బ‌ర్త్ డే అయినా, సినిమా రిలీజ్ అయినా నంద‌మూరి అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది క‌రోనా నేప‌థ్యంలో త‌న‌ను క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావొద్ద‌ని ఫ్యాన్స్ ను కోరారు బాల‌య్య‌. తాను పాడిన సాంగ్, బోయ‌పాటితో చేస్తోన్న మూవీ నుంచి టీజ‌ర్ రాబోతున్నాయ‌ని వాటిని ఆస్వాదించాల‌ని సూచించారు.

ఈ సంవ‌త్స‌రం బాలయ్య పుట్టినరోజు వేడుక‌లు సర్​ప్రైజ్​ సాంగ్​తో ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్​ను అలరించడానికి ఆయన త‌న తండ్రిగారి చిత్రం నుంచి ‘శివ‌శంక‌రీ..శివానంద‌ల‌హ‌రి’ పాట‌ స్వయంగా పాడి విడుదల చేశారు.