Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

Updated on: Feb 11, 2026 | 9:19 PM

స్టార్ హీరోల వారసులు సినీరంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోల తనయులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కూతుర్లు సైతం తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కొందరు నిర్మాతలుగా సక్సెస్ కాగా..మరికొందరు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

1 / 5
ఆమె తండ్రి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు సైతం కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. సీనియర్ హీరో కూతురు అయినప్పటికీ ఇప్పుడు నెట్టింట ఆమె హాట్ టాపిక్ అయ్యారు.

2 / 5
ఆమె మరెవరో కాదండి... యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్. ఇదివరకు కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అయ్యారు. ఆమె 2013లోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
తమిళం, కన్నడ భాషలలో రెండు మూడు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సీతా పయనం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఇదివరకే ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది.

4 / 5
ఈ చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి దర్శకత్వంలో లవ్ స్టోరీస్ చేయడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.. అయినప్పటికీ తన తండ్రి ఎంతో సపోర్ట్ చేశారని తెలిపింది ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె తన తండ్రితో కలిసి తెలుగులో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

5 / 5
గ్లామర్ పరంగా.. అటు ట్రెడిషనల్ పరంగా ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటుంది. నటన పరంగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. గత వారం రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అలాగే ఆమె లేటేస్ట్ ఫోటోస్ సైతం ఆకట్టుకుంటున్నాయి.