Aishwarya Arjun: టాలీవుడ్ పై బోలెడన్ని ఆశలతో అడుగుపెడుతున్న ముద్దుగుమ్మ

Updated on: Jul 19, 2022 | 9:05 PM

తమిళ్ కన్నడ భాషల్లో హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య పరిచయమైంది. ఆ సినిమాలతో గ్లామర్ పరంగా ఆమె కి మంచి మార్కులు పడ్డాయి.

1 / 6
తమిళ్ కన్నడ భాషల్లో హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య పరిచయమైంది.

2 / 6
ఆ సినిమాలతో గ్లామర్ పరంగా ఆమె కి మంచి మార్కులు పడ్డాయి.

3 / 6
ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి అర్జున్ రీసెంట్ గా రంగంలోకి దిగారు.

4 / 6
హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'ధమ్కీ' అనే సినిమాలో నటిస్తుంది ఐశ్వర్య.

5 / 6
ఇటీవలే ఈ సినిమా పవన్ కల్యాణ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది.

6 / 6
అర్జున్ సొంత బ్యానర్లో .. ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది.