తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో అదా శర్మ ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ అమ్మడిని టాలీవుడ్ కు పరిచయం చేశారు.
హర్ ఎటాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదా శర్మ. ఈ సినిమాలో తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత హీరోయిన్ గా రాణించలేక పోయింది. సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి. ఇక సోషల్ మీడియాలో అదా అందాల ఫోటోలకు కొదవే లేదు.
ఈ అమ్మడు అందాలు ఆరబోయడంలోనూ వెనకాడదు. అదిరిపోయే ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా అదా శర్మ కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది.