Hansika: నాటీ ఫోజులతో.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న హన్సిక

|

Aug 28, 2023 | 8:24 AM

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాలో హన్సిక నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దేశముదురు సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది హన్సిక. దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది హన్సిక. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అంతే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసింది హన్సిక. 

1 / 5
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాలో హన్సిక నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 

2 / 5
దేశముదురు సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది హన్సిక. దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది హన్సిక. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అంతే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసింది హన్సిక. 

3 / 5
ఇదిలా ఉంటే ఈ అమ్మడు గతకొంతకాలంగా తెలుగులో సినిమాలు తగ్గించింది. రీసెంట్ గానే ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పెళ్లితర్వాత కూడా ఈ చిన్నది సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది . నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఏ ముద్దుగుమ్మకు నెట్టింట భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ చిన్నదానికి భారీ ఫాలోయింగ్ ఉంది. 

5 / 5
తాజాగా హన్సిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నాటీ ఫోజులతో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది హన్సిక, ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో కుర్రకారు ఈ చిన్నదాని ఫోటోల పై కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 