30 Rojullo Preminchadam Ela Pre Release Event: ప్రదీప్ మాచిరాజు హీరోగా ఫస్ట్ మూవీ.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. ఇప్పుడు ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.  టెలివిజన్  యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు.

30 Rojullo Preminchadam Ela Pre Release Event: ప్రదీప్ మాచిరాజు హీరోగా ఫస్ట్ మూవీ.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

Updated on: Jan 26, 2021 | 10:05 PM

30 Rojullo Preminchadam Ela Pre Release Event:  30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. ఇప్పుడు ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.  టెలివిజన్  యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. అతడి సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కాగా కరోనా నేపథ్యంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు మూవీ ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది.  జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రెడీ అయ్యింది. దర్శకుడు మున్నాకి కూడా ఇదే తొలి చిత్రం. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతంది. లైవ్ ఈవెంట్ దిగువన చూడండి…..