
ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డీనరీ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ శ్రీలీల. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక ఓజీ సినిమాలో పవన్ జోడిగా నటిస్తోన్న ప్రియాంక.. ఈసారి గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. బ్లాక్ ఫిష్ కట్ ట్రెండీ డ్రెస్లో నిషా కళ్లతో మతిపోగొట్టేస్తోంది. ఇలాగే యానిమల్ సినిమా హిట్ తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక. నిత్యం నెట్టింట ఫోటోషూట్లతో సందడి చేసే ఈ బ్యూటీ.. ఈసారి క్రీమ్ కలర్ శారీలో ఎంతో అందగా ముస్తాబయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే రుక్సాన్ థిల్లన్, దివి వైద్య, కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు నెట్టింట పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.
కాజల్ అగర్వాల్ లేటేస్ట్ ఫోటోస్..
బిగ్ బాస్ ఫేమ్ దివి క్రేజీ స్టిల్..
శ్రీలీల ‘ఎక్స్ట్రార్టీనరీ’..
చీరకట్టులో రష్మిక మందన్నా..
ప్రియాంక మోహన్ లేటేస్ట్ ఫోటోస్..
యాంకర్ సిరి హన్మంత్ లేటేస్ట్ ఫోటోస్..
రుక్సార్ థిల్లర్ ఫోటోస్..
సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటోస్..
ఖుషి కపూర్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.