బర్త్ డే బొమ్మకు విషెస్ వెల్లువ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ

|

Apr 05, 2021 | 1:31 PM

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన.. 

1 / 7
టాలీవుడ్ లో తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో ముందుకు వచ్చింది రష్మిక మందన

2 / 7
బర్త్ డే బొమ్మకు విషెస్ వెల్లువ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ

3 / 7
నేడు ఈ లక్కీ బ్యూటీ పుట్టిన రోజు. అమ్మడి పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ తో ముంచెత్తుతున్నారు. 

4 / 7
బర్త్ డే బొమ్మకు విషెస్ వెల్లువ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ

5 / 7
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది. 

6 / 7
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి అలరించింది. 

7 / 7
ఇప్పటికే తమిళ్ లో సుల్తాన్ సినిమా చేసింది రష్మిక. హిందీలో రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ . 