వేణుమాధవ్‌ మృతిపై టాలీవుడ్ సంతాపం

| Edited By: Pardhasaradhi Peri

Sep 25, 2019 | 2:47 PM

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మిమ్మల్ని టాలీవుడ్ ప్రేక్షకులు మరవలేరంటూ పలువురు ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/mpgSUqUN0H — JanaSena Party (@JanaSenaParty) September 25, […]

వేణుమాధవ్‌ మృతిపై టాలీవుడ్ సంతాపం
Follow us on

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మిమ్మల్ని టాలీవుడ్ ప్రేక్షకులు మరవలేరంటూ పలువురు ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.