‘ఇస్మార్ట్ శంకర్’ రీమేక్‌లో రణవీర్.!

|

Oct 16, 2020 | 9:59 PM

Ismart Shankar Hindi Remake: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. అటు హీరోకి, ఇటు దర్శకుడికి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందించింది. తాజాగా ఈ హిట్ మూవీ హిందీలో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో హీరోగా రణవీర్ సింగ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హక్కులను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుందని సమాచారం. మరి ఈ రీమేక్‌ను పూరి డైరెక్ట్ […]

ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌లో రణవీర్.!
Follow us on

Ismart Shankar Hindi Remake: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. అటు హీరోకి, ఇటు దర్శకుడికి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందించింది. తాజాగా ఈ హిట్ మూవీ హిందీలో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో హీరోగా రణవీర్ సింగ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా హక్కులను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుందని సమాచారం. మరి ఈ రీమేక్‌ను పూరి డైరెక్ట్ చేస్తాడా.? లేక మరొకరా.? అనేది తెలియాలి. కాగా, ఇప్పటికే తెలుగులో హిటైన ‘అల.. వైకుంఠపురం’, ‘జెర్సీ’, ‘అరుంధతి’ లాంటి చిత్రాలు బీ-టౌన్‌లో రీమేక్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.