నా జర్నీ కొనసాగాలంటే.. మీ బ్లెస్సింగ్స్ కావాలి

| Edited By:

Jan 07, 2020 | 12:47 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ .ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నగరంలోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించింది ఈ సినిమా యూనిట్. ఈ సందర్బంగా ఈవెంట్‌లో పాల్గొన్న టబు ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు టబు. త్రివిక్రమ్, అల్లు అరవింద్, బన్నీ, సుషాంత్ అంతా […]

నా జర్నీ కొనసాగాలంటే.. మీ బ్లెస్సింగ్స్ కావాలి
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ .ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నగరంలోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించింది ఈ సినిమా యూనిట్.

ఈ సందర్బంగా ఈవెంట్‌లో పాల్గొన్న టబు ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు టబు. త్రివిక్రమ్, అల్లు అరవింద్, బన్నీ, సుషాంత్ అంతా తనకు ఫ్యామిలీలా కలిసి ఉన్నారని.. తెలుగులో పదేళ్ల తర్వాత సినిమా తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీ అందరి ఆదరాభిమానలే తన జర్నీని ముందుకు తీసుకెళ్తాయన్నారు. ఇవాళ ఇంతటి ప్రేమాభిమానాలు దొరకడం నా అదృష్టమని..నా తెలుగు ప్రేక్షకులకు, సినిమా ప్రోడ్యూసర్స్‌కు, డైరక్టర్స్‌కు, కో యాక్టర్స్‌కు, మ్యూజిక్ డైరక్టర్స్‌కు, ప్లే బ్యాక్ సింగర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.