Sonakshisinha Stills: కేరళలలో బిజీ బిజీగా గడుపుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫొటోలు..

Sonakshisinha Stills: తారలకు ఏ మాత్రం వీలు దొరికినా మాల్దీవుల్లోకి వెళ్లి సేదదీరుతున్నారు. అక్కడి ప్రక‌ృతి ఎంజాయ్ చేస్తూ మనశ్శాంతిని పొందుతున్నారు.

Sonakshisinha Stills: కేరళలలో బిజీ బిజీగా గడుపుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫొటోలు..

Edited By:

Updated on: Jan 04, 2021 | 8:02 PM

Sonakshisinha Stills: తారలకు ఏ మాత్రం వీలు దొరికినా మాల్దీవుల్లోకి వెళ్లి సేదదీరుతున్నారు. అక్కడి ప్రక‌ృతి ఎంజాయ్ చేస్తూ మనశ్శాంతిని పొందుతున్నారు. అంతేకాకుండా ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్గుగుమ్మ సోనాక్షి సిన్హా మాల్దీవుల్లో ఉన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ భామ కేర‌ళ అందాలను ఆస్వాదిస్తోంది. కేర‌ళ ప్రకృతి సౌంద‌ర్యానికి ఫిదా అయిపోయింది. సోనాక్షి పొట్టి డ్రెస్ వేసుకుని స‌ర‌దాగా ప‌డ‌వ‌లో తిరుగుతూ ఫొటోలు దిగింది. సెల్ఫీలు తీసుకుంది. ప‌చ్చిక‌బ‌య‌ళ్లలో ఓ బెంచ్‌పై స్టైలిష్ డ్రెస్ లో కూర్చొని కెమెరాకు పోజులిచ్చింది. వైట్ టాప్‌, బ్లూ షార్ట్స్‌లో దిగిన స్టిల్స్ ను కూడా నెట్‌లో పెట్టి హల్‌చల్ చేస్తోంది. ‘దబాంగ్’ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ఈమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాకిపోయింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న సోనాక్షి అందాల ఆరబోతలో కూడా హద్దులు దాటేస్తుంది. తాజాగా ఓ ఫోటో షూట్‌లో తన అందాలతో మతులు పోగోడుతోంది.

మరిన్ని చదవండి:

Sai Pallavi : ‘మహేశ్‌ ఫొటోలు జూమ్‌ చేసి చూస్తా’..సూపర్ స్టార్ అందంపై హైబ్రిడ్ పిల్ల ఆసక్తికర కామెంట్స్