సాహో.. ఛాప్టర్2 ముహూర్తం ఫిక్స్‌

|

Mar 02, 2019 | 1:45 PM

బాహుబలితో వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదించాడు ప్రభాస్. ఆ సినిమా  బ్లాక్‌ బస్టర్‌ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్‌ వండర్‌ సాహె.  రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌ డేట్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. […]

సాహో.. ఛాప్టర్2 ముహూర్తం ఫిక్స్‌
Follow us on

బాహుబలితో వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదించాడు ప్రభాస్. ఆ సినిమా  బ్లాక్‌ బస్టర్‌ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్‌ వండర్‌ సాహె.  రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌ డేట్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

 

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్‌ను షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 పేరుతో రిలీజ్ చేసిన చిత్రయూనిట్, మార్చి 3న శ్రద్ధా కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా చాప్టర్‌ 2ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా రిలీజ్‌ టైంను కూడా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.