సాహో ఓవర్సీస్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయట..!

| Edited By:

Mar 08, 2019 | 7:06 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ చిత్రం సాహో. భారీ బడ్జెతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, సాహో ఓవర్సీస్ రైట్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని ఓ వార్త చక్కర్లు కొడతుంది. సాహో ఓవర్సీస్ రైట్స్‌ను 42 కోట్లకు ఫర్ ఫిల్మ్స్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గ్రేట్ ఇండియా ఫిల్స్మ్ ఈ సినిమాను అమెరికాలో విడుదల చేయనుంది. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో.. సాహోపై […]

సాహో ఓవర్సీస్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయట..!
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ చిత్రం సాహో. భారీ బడ్జెతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, సాహో ఓవర్సీస్ రైట్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని ఓ వార్త చక్కర్లు కొడతుంది. సాహో ఓవర్సీస్ రైట్స్‌ను 42 కోట్లకు ఫర్ ఫిల్మ్స్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గ్రేట్ ఇండియా ఫిల్స్మ్ ఈ సినిమాను అమెరికాలో విడుదల చేయనుంది.

బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో.. సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో.. అభిమానులను అలరించేలా సినిమాను తీర్చిదిత్తుతున్నాడు దర్శకుడు సుజీత్. సాహో చిత్రాన్ని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగష్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బ‌ృందం యోచిస్తోంది.