OTT Movies : ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు, సిరీస్‌లు.. ఆ మూడు మూవీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీల్లో సినిమాలు కూడా భారీగా విడుదలవుతున్నాయి. రకరకాల జోనర్స్ ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈవారం కూడా కొన్ని సినిమాలు వచ్చేశాయి.

OTT Movies : ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు, సిరీస్‌లు.. ఆ మూడు మూవీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి
Ott Movies

Updated on: Jun 19, 2026 | 7:29 AM

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటే .. ఓటీటీల్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ది సినిమా రచ్చ చేస్తుంది. రామ్ చరణ్  నటించిన పెద్ది సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసి థియేటర్స్ లో దిగ్విజయంగా దూసుకుపోతుంది. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటితో పాటు ఓటీటీలో విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వీకెండ్ మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి.

ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా స్పెషల్.. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. కాగా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.!

నెట్‌ఫ్లిక్స్

1. ధురంధర్ 2 – (తెలుగు డబ్బింగ్)

2. వాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే

3. హస్బెండ్స్ ఇన్ యాక్షన్

4. ఒయాసిస్

5. ఐ విల్ ఫైండ్ యూ

అమెజాన్ ప్రైమ్

6. మనితన్ దైవమగళం – తమిళ మూవీ

7. గిన్నీ వెడ్స్ సన్నీ 2 – హిందీ చిత్రం

8. దృశ్యం 3 – (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్

9. సేవ్ ద టైగర్స్ 3

10. అతిరథి

11. తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2

ఆహా

12. రేజర్

13. థ్యాంక్యూ సుబ్బారావ్

14. ధైర్యే సాహసే అమృత

సన్ నెక్స్ట్

15. ఆషాన్

లయన్స్ గేట్ ప్లే

16. ఎమ్4ఎమ్

17. ఆలియా బసు గాయబ్ హై

18. మ్యాచ్ పాయింట్

ఆపిల్ టీవీ ప్లస్

19. షుగర్ సీజన్ 2

మనోరమ మ్యాక్స్

20. గు

ఎమ్ఎక్స్ ప్లేయర్

అబ్ హోగా హిసాబ్

జియో హాట్ స్టార్ ఇన్ స్టాగ్రామ్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us