Hero Surya: మళ్ళీ ‘సింగం’ కాంబినేషన్ రిపీట్.. సూర్య కోసం కథను రెడీ చేసిన యాక్షన్ డైరెక్టర్..

తమిళ స్టార్ హీరో సూర్య అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక యాక్షన్ డైరెక్టర్

Hero Surya: మళ్ళీ సింగం కాంబినేషన్ రిపీట్.. సూర్య కోసం కథను రెడీ చేసిన యాక్షన్ డైరెక్టర్..

Edited By:

Updated on: Jan 19, 2021 | 5:43 PM

తమిళ స్టార్ హీరో సూర్య అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక యాక్షన్ డైరెక్టర్ హరి, సూర్య కాంబినేషన్లో వచ్చిన సింగం సినిమాలు ఏ రేంజ్‏లో హిట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుంది అంటే పక్కా పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో.. ఫుల్ యాక్షన్ కథాంశంగా రానుందనే భావన వస్తుంది. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందట. మార్చిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‏తో సాగే పల్లెటూరి కథను సినిమాను చేయాలని ఇప్పటికే డైరెక్టర్ హరి.. సూర్య కోసం కథను కూడా రెడీ చేశారట.

ఇప్పటివరకు సూర్య ఏదో ఒక సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. సాధరణంగా అలాంటి కథలను ఎంచుకోవడానికే ఇష్టపడుతుంటాడు. ఇక హరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కూడా మరో కొత్తరకం కథతో రావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరీ ఈసారి సూర్య ఎలాంటి పాత్రతో రాబోతున్నాడో చూడాలి.

Also Read : కన్న కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని,  శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నానని చెప్పుకొచ్చిన స్టార్ హీరోయిన్  !

విశాల్ కోసం విలన్ గా మారిన హీరో.. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న మల్టీస్టారర్ మూవీ

 

Loading...
Unable to load recommendations.
Follow Us