ప్రియాంకా చెప్పిన ఆన్సర్‌కి నవ్విన కరీనా కపూర్

| Edited By:

Mar 08, 2019 | 7:57 AM

కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ల మధ్య గొడవ జరిగినంత పనైంది. కార్యక్రమంలో భాగంగా కరన్ ప్రియాంకను ఉద్దేశిస్తూ.. వరుణ్ ధావన్ గర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్పమని అడిగాడు. దానికి ప్రియాంక తెలీదని సమాధానమిచ్చింది. అదే ప్రశ్నకు కరీనా కపూర్ స్పందిసతూ.. నీకిప్పుడు కేవలం హాలీవుడ్ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా.. నీ సమాధానం వింటే అలానే అనిపిస్తుందంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.

ప్రియాంకా చెప్పిన ఆన్సర్‌కి నవ్విన కరీనా కపూర్
Follow us on