‘జేమ్స్ బాండ్’ 25వ చిత్రం వచ్చేస్తోంది!

|

Aug 21, 2019 | 8:45 PM

హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. బాండ్ పాత్రల్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఐదో చిత్రం ‘నో టైమ్ టు డై’ . బాండ్ చిత్రాల్లో ఇది 25వ చిత్రం. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రం ఇండియాలో ఏప్రిల్ 3న, యు.ఎస్‌లో ఏప్రిల్ 8న విడుదలవుతుంది. Daniel Craig returns as James Bond, […]

జేమ్స్ బాండ్ 25వ చిత్రం వచ్చేస్తోంది!
Follow us on

హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. బాండ్ పాత్రల్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఐదో చిత్రం ‘నో టైమ్ టు డై’ . బాండ్ చిత్రాల్లో ఇది 25వ చిత్రం. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రం ఇండియాలో ఏప్రిల్ 3న, యు.ఎస్‌లో ఏప్రిల్ 8న విడుదలవుతుంది.