Tollywood Hero: టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు.. కార్లు ఇప్పిస్తానంటూ మోసానికి..!

Tollywood Hero Viswant: టాలీవుడ్ హీరో విస్వంత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ...

Tollywood Hero: టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు.. కార్లు ఇప్పిస్తానంటూ మోసానికి..!

Updated on: Jan 19, 2021 | 9:56 PM

Tollywood Hero Viswant: టాలీవుడ్ హీరో విస్వంత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, విస్వంత్‌ కేరింత, మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ మూవీలతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.