మహేష్‌తో హ్యాట్రిక్.. ఇది ఫిక్స్: దిల్ రాజు

| Edited By:

Jan 05, 2020 | 9:53 PM

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుతో హ్యాట్రిక్ కొట్టేస్తానని ధీమా వ్యక్తం చేశారు నిర్మాత దిల్ రాజు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన దిల్ రాజు.. పటాస్ తరువాత అనిల్ రావిపూడి వరుసగా తమ బ్యానర్‌లో చేస్తూ హిట్లు ఇచ్చారని అన్నారు. ఈ ఫంక్షన్‌కు అందరివాడైన చిరంజీవి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌తో ఇది 12వ చిత్రమని.. ఈ మూవీతో అతడితో కలిసి నాలుగో […]

మహేష్‌తో హ్యాట్రిక్.. ఇది ఫిక్స్: దిల్ రాజు
Follow us on

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుతో హ్యాట్రిక్ కొట్టేస్తానని ధీమా వ్యక్తం చేశారు నిర్మాత దిల్ రాజు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన దిల్ రాజు.. పటాస్ తరువాత అనిల్ రావిపూడి వరుసగా తమ బ్యానర్‌లో చేస్తూ హిట్లు ఇచ్చారని అన్నారు. ఈ ఫంక్షన్‌కు అందరివాడైన చిరంజీవి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌తో ఇది 12వ చిత్రమని.. ఈ మూవీతో అతడితో కలిసి నాలుగో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.