‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

|

Jul 09, 2019 | 3:26 PM

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. ఇటీవలే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 11 ఉద‌యం 11.11ని.లకు […]

డియర్ కామ్రేడ్ ట్రైలర్ డేట్ ఫిక్స్..!
Follow us on

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్.

ఇటీవలే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 11 ఉద‌యం 11.11ని.లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.