‘బుర్రకథ’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2019 | 1:15 PM

ఆది సాయికుమార్ హీరోగా దర్శకుడు డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమా మొదట జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. అయితే సెన్సార్ కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు మెదళ్ళు కలిగిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పూర్తి వైవిధ్యభరితంగా రూపొందిన ఈ సినిమాలో మిస్తీ […]

బుర్రకథ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..!
Follow us on

ఆది సాయికుమార్ హీరోగా దర్శకుడు డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమా మొదట జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. అయితే సెన్సార్ కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

రెండు మెదళ్ళు కలిగిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పూర్తి వైవిధ్యభరితంగా రూపొందిన ఈ సినిమాలో మిస్తీ చక్రబోర్తీ, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు.