గురువుగారు రాజమౌళి ట్వీట్ చేశాకే.. తిట్లు ఆగాయి..

| Edited By:

Aug 08, 2019 | 11:39 AM

తొలి చిత్రంతోనే బర్నింగ్ స్టార్.. అని పేరు తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎందుకంటే.. ‘హృదయకాలేయం’తో అంత క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా.. ఆయన సినిమా ‘కొబ్బరి మట్ట’ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హృదయకాలేయం సినిమా.. తర్వాత నాకు ఏం చేయాలో అర్థంకాలేదని.. నేను మరో సినిమా చేస్తాననుకోలేదన్నారు. ‘హృదయంకాలేయం’ సినిమాకు చెత్త హీరో కావాలనుకున్నప్పుడు.. నేను దొరికానని.. ఫస్ట్ లుక్‌ చూడగానే.. నాపై విమర్శలు […]

గురువుగారు రాజమౌళి ట్వీట్ చేశాకే.. తిట్లు ఆగాయి..
Follow us on

తొలి చిత్రంతోనే బర్నింగ్ స్టార్.. అని పేరు తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎందుకంటే.. ‘హృదయకాలేయం’తో అంత క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా.. ఆయన సినిమా ‘కొబ్బరి మట్ట’ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హృదయకాలేయం సినిమా.. తర్వాత నాకు ఏం చేయాలో అర్థంకాలేదని.. నేను మరో సినిమా చేస్తాననుకోలేదన్నారు. ‘హృదయంకాలేయం’ సినిమాకు చెత్త హీరో కావాలనుకున్నప్పుడు.. నేను దొరికానని.. ఫస్ట్ లుక్‌ చూడగానే.. నాపై విమర్శలు మొదలయ్యాయని అన్నారు. వీడు హీరోనా.. ఇలా ఉంన్నాడేంటి..? అనే కామెంట్స్ కూడా నేను విన్నాను.. అప్పుడు కొంచెం బాధేసినా.. తట్టుకుని నిలబడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. గురువురు డైరెక్టర్ రాజమౌళి నా గురించి ట్వీట్ చేశారు.. అప్పుడు కొంచెం తిట్లు ఆగాయని.. లేదంటే ఓ రేంజ్‌లో ఆడేసుకునేవరాని తెలిపారు సంపూర్ణేష్ బాబు.