Sandeep Reddy Vanga’s ‘Animal’: మరింత రా అండ్‌ రస్టిక్‌గా ‘యానిమల్’‌..! సందీప్ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కు..?

కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా... నార్త్‌లో మరో బిగ్‌ మూవీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌తో 'యానిమల్'‌ అనే సినిమాను...

Sandeep Reddy Vangas Animal: మరింత రా అండ్‌ రస్టిక్‌గా యానిమల్‌..! సందీప్ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కు..?

Updated on: Jan 24, 2021 | 12:58 PM

Sandeep Reddy Vanga’s ‘Animal’ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా… నార్త్‌లో మరో బిగ్‌ మూవీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్’‌ అనే సినిమాను ఎనౌన్స్‌ చేశారు సందీప్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రస్టింగ్‌ విషయాలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్‌ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన తండ్రిగా సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌, భార్యగా పరిణితి చోప్రా నటిస్తున్నారు. ఇలా బిగ్ స్టార్‌ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా సందీప్ స్టైల్‌లోనే రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్ సింగ్’‌ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సందీప్‌… ‘యానిమల్’తో ఆ ఇమేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళతారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ మూవీ బాలీవుడ్‌లో సందీప్‌ ప్లేస్‌ను పక్కా చేస్తుందా…? లెట్స్‌ వెయిట్ అండ్‌ సీ.

Also Read:

పెళ్లి తర్వాత కూతురు మారిపోయిందంటున్న నాగబాబు.. తనకు కాబోయే కోడలు ఎలావుండాలో చెప్పారుగా

 కరోనా నేపథ్యంలో భారీగా పెరిగిన వెండి ధర.. మెల్లగా దిగివస్తున్నది

Loading...
Unable to load recommendations.
Follow Us