‘అమ్మ’ మరో బయోపిక్.. టైటిల్ పోస్టర్ విడుదల

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:08 PM

తమిళనాడు మాజీ సీఎం జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కుతోన్న మూవీ టైటిల్ విడుదలైంది. ‘తలైవి’ పేరిట ఉన్న టైటిల్‌ను చేశారు చిత్ర దర్శకుడు విజయ్. జయలలిత పేరు ప్రఖ్యాతలు, ఆమె సాధించిన అనూహ్య విజయాలు తనకు ఈ సినిమాతో రూపొందించే బాధ్యతలు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు విజయ్. ఈ మూవీకి సంబంధించి బాహుబలి కథ రచయిత విజేయంద్రప్రసాద్ సహకారం తీసుకుంటానన్నారు. కాగా మరోవైపు ద ఐరన్ లేడీ పేరుతో మహిళా […]

‘అమ్మ’ మరో బయోపిక్.. టైటిల్ పోస్టర్ విడుదల
Follow us on

తమిళనాడు మాజీ సీఎం జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కుతోన్న మూవీ టైటిల్ విడుదలైంది. ‘తలైవి’ పేరిట ఉన్న టైటిల్‌ను చేశారు చిత్ర దర్శకుడు విజయ్.

జయలలిత పేరు ప్రఖ్యాతలు, ఆమె సాధించిన అనూహ్య విజయాలు తనకు ఈ సినిమాతో రూపొందించే బాధ్యతలు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు విజయ్. ఈ మూవీకి సంబంధించి బాహుబలి కథ రచయిత విజేయంద్రప్రసాద్ సహకారం తీసుకుంటానన్నారు. కాగా మరోవైపు ద ఐరన్ లేడీ పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అమ్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తోంది. అందులో నిత్యామీనన్ లీడ్‌ రోల్‌లో కనిపించనుంది.