అప్పులవాళ్ల వేధింపులే నా చావుకు కారణం..

| Edited By:

May 26, 2019 | 6:21 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భానుప్రకాష్ అనే యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ఇటీవల చనిపోయిన అతని మొబైల్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కన్పించింది. అప్పులవాళ్ల వేధింపులే తన చావుకు కారణమని వీడియోలో చెప్పాడు భానుప్రకాష్. అఖిల్, అతని తండ్రి పది రూపాయిల చొప్పున వడ్డీ కట్టాలని వేధించారని వాపోయాడు. భానుప్రకాష్ తన బైక్‌ను, తల్లి ఏటీఎం కార్డును లాక్కొన్నారని  ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ల వేధింపులు, అవమానాలే […]

అప్పులవాళ్ల వేధింపులే నా చావుకు కారణం..
Follow us on

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భానుప్రకాష్ అనే యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ఇటీవల చనిపోయిన అతని మొబైల్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కన్పించింది. అప్పులవాళ్ల వేధింపులే తన చావుకు కారణమని వీడియోలో చెప్పాడు భానుప్రకాష్.

అఖిల్, అతని తండ్రి పది రూపాయిల చొప్పున వడ్డీ కట్టాలని వేధించారని వాపోయాడు. భానుప్రకాష్ తన బైక్‌ను, తల్లి ఏటీఎం కార్డును లాక్కొన్నారని  ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ల వేధింపులు, అవమానాలే తన చావుకు కారణమన్నాడు. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.