చెన్నైలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం

| Edited By:

Aug 22, 2020 | 8:49 AM

చెన్నైలో భారీ ఎర్రచందనం పట్టుబడింది. చెన్నై అంబత్తూరులోని సూరపట్టు చెక్ పోస్ట్ వద్ద ఓ లారీని పోలీసులు తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది

చెన్నైలో భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం
Follow us on

Red Sandalwood seized: చెన్నైలో భారీ ఎర్రచందనం పట్టుబడింది. చెన్నై అంబత్తూరులోని సూరపట్టు చెక్ పోస్ట్ వద్ద ఓ లారీని పోలీసులు తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది.  దీన్ని ఏపీ నుంచి చెన్నైకి  అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ఎర్ర చందనం విలువ 3.8 టన్నులు ఉండగా.. దాని విలువ దాదాపు 1 కోటి 50 లక్షలు  ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీలోని ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు.

Read More:

Bigg Boss4: ఫైనల్ అయిన కంటెస్టెంట్‌లు.. లిస్ట్‌ ఇదే!

బేర్‌గ్రిల్స్‌తో ‘కిలాడీ’ సాహసయాత్ర