ఈతకు వెళ్లి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ గల్లంతు

జగిత్యాలజిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు PA గిరీష్‌ ఠాకూర్‌ ప్రమాదవశాత్తు SRSP కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. మిత్రులతో కలిసి సరదగా ఈతకోసం కెనాల్‌లోకి దిగిన గిరీష్‌…పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన గిరీష్‌ స్నేహితుడు విజయ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.  గిరీష్ కోసం స్థానికులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. గిరీష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

Updated on: Nov 03, 2019 | 10:16 PM