బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

|

Mar 07, 2020 | 8:29 AM

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో... ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో...

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow us on

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో… ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ తెల్లవారు జామున బీహార్ లోని ముజఫర్ పూర్ కంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.