ప్లాస్మా ఇచ్చేందుకు 10 మంది తబ్లీఘీ జమాత్ సభ్యుల అంగీకారం

ఢిల్లీలో 10 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు తమ ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకరించారు.వీరు  ఢిల్లీలోని సుల్తాన్ పురి, నారెలా ఆసుపత్రుల్లో కరోనా రోగానికి  చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. తమలాగే ఈ వ్యాధినుంచి కోలుకున్న వారు విషమ స్థితిలో ఉన్న రోగులకు తమ రక్తంలోని యాంటీ బాడీలను ఇఛ్చి ఆదుకోవాలని ఈ జమాత్ సభ్యులు కోరుతున్నారు. ఈ  హాస్పటల్స్ లో మరికొంతమంది జమాత్ సభ్యులు కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.  

Edited By:

Updated on: Apr 27, 2020 | 9:03 PM