మేఘాలయ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారానికి 2 వేల కి.మీ.ప్రయాణం

| Edited By: Pardhasaradhi Peri

Apr 27, 2020 | 8:20 PM

రైళ్లు, విమానాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిస్వభూషణ్ సోమద్దర్ బహుదూరం(రెండువేల కి.మీ.) ప్రయాణించవలసి వచ్చింది. మేఘాలయ చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఆయన యూపీ లోని ప్రయాగ్ రాజ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం కారులో తన భార్యతో సహా ప్రయాణించారు,. మధ్యలో కోల్ కతా లో ఆగారు. చివరకు సోమవారం ఉదయం షిల్లాంగ్ చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో మేఘాలయ హైకోర్టు సీజే గా ప్రమాణ స్వీకారం చేశారు, ఇంత సుదీర్ఘ […]

మేఘాలయ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారానికి 2 వేల కి.మీ.ప్రయాణం
Follow us on

రైళ్లు, విమానాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిస్వభూషణ్ సోమద్దర్ బహుదూరం(రెండువేల కి.మీ.) ప్రయాణించవలసి వచ్చింది. మేఘాలయ చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఆయన యూపీ లోని ప్రయాగ్ రాజ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం కారులో తన భార్యతో సహా ప్రయాణించారు,. మధ్యలో కోల్ కతా లో ఆగారు. చివరకు సోమవారం ఉదయం షిల్లాంగ్ చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో మేఘాలయ హైకోర్టు సీజే గా ప్రమాణ స్వీకారం చేశారు, ఇంత సుదీర్ఘ ప్రయాణం తాను ఎన్నడూ చేయలేదని చెప్పారాయన, సాక్షాత్తూ ఒక న్యాయమూర్తికే ఇలాంటి అనుభవం కలగడం పట్ల న్యాయ శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.