నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

| Edited By:

Aug 20, 2019 | 5:25 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభం కాగా.. నష్టాలతో ముగింపుపలికాయి. సెన్సెక్స్74 పాయింట్లు నష్టపోయి, 37,328 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 36పాయింట్లు కోల్పోయి 11,017 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 915 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ముగియగా.. 1500 షేర్లు నష్టాలను చూశాయి. ఇక 141 షేర్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మారుతీ, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తదితర షేర్లు లాభాల్లో ముగియగా.. యెస్‌ బ్యాంక్‌, […]

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభం కాగా.. నష్టాలతో ముగింపుపలికాయి. సెన్సెక్స్74 పాయింట్లు నష్టపోయి, 37,328 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 36పాయింట్లు కోల్పోయి 11,017 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 915 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ముగియగా.. 1500 షేర్లు నష్టాలను చూశాయి. ఇక 141 షేర్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

మారుతీ, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తదితర షేర్లు లాభాల్లో ముగియగా.. యెస్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్ హౌసింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.