Today Silver Rates: హడలెత్తిస్తున్న వెండి.. వరుసగా పెరుగుతున్న ధరలు.. నేడు దేశీయ మార్కెట్‌లో సిల్వర్ ధరలు ఎంతంటే..

|

Jan 07, 2021 | 8:36 AM

Today Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు పెరుగుతున్నాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతోంది.

Today Silver Rates: హడలెత్తిస్తున్న వెండి.. వరుసగా పెరుగుతున్న ధరలు.. నేడు దేశీయ మార్కెట్‌లో సిల్వర్ ధరలు ఎంతంటే..
Follow us on

Today Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు పెరుగుతున్నాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతోంది. దాంతో వెండి ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో వెండి ధర రూ. 156 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.70,082 లకు చేరింది. ముందు రోజు వెండి ధర రూ.69,926 గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.75,100కి చేరింది. వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి 27.54 డాలర్లుగా కొనసాగుతోంది.

 

Also read:

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్