Petrol, Diesel Price Today(02- 02- 2021): పెరుగుతున్న చమురు ధరలు.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర ఎంతంటే..!

|

Feb 02, 2021 | 7:40 AM

Petrol, Diesel Price Today(02- 02- 2021): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారం అవుతోంది. ఏదో ఒక రోజు తగ్గినా.. వరుసగా పెట్రోల్‌..

Petrol, Diesel Price Today(02- 02- 2021): పెరుగుతున్న చమురు ధరలు.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర ఎంతంటే..!
Follow us on

Petrol, Diesel Price Today(02- 02- 2021): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారం అవుతోంది. ఏదో ఒక రోజు తగ్గినా.. వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 76.48గా ఉంది. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ముంబైలో పెట్రోల్ ధర రూ.92.86 ఉండగా, డీజిల్ ధర రూ.83.30కు చేరింది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77 ఉండగా, డీజిల్ ధర రూ.83.46 గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.69 ఉండగా, డీజిల్ ధర రూ.85.85 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.92.50కాగా, డీజిల్‌ ధర రూ.85.68 గా ఉంది. అలాగే కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.87.69 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.80.08 వద్ద ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.88.82 ఉండగా, డీజిల్‌ రూ.81.71 ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.89.21 ఉండగా, డీజిల్‌ ధర రూ.81.10కు చేరింది.

Also Read:

సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడదు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

Silver Rate Today(02-02-21): నిన్నటి నుంచి ఈరోజుకి బంగారం ధర తగ్గితే … భారీగా పెరిగిన వెండి ధర