Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, ధరలు కనిపించిన మార్పు.. మన నగరంలో మాత్రం..

చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, ధరలు కనిపించిన మార్పు.. మన నగరంలో మాత్రం..
Petrol Price

Updated on: Sep 27, 2021 | 8:59 AM

Petrol-Diesel Rates Today: చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేసింది. సోమవారం తెలుగు రాష్ట్రాలలో ఈ మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.46గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.21గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.41గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.34గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.45గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.48గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.68గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.63 ఉండగా.. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.83 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.06గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.49 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.91 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.42గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.55గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.85గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.58గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.49 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.14లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.32 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.94గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.42 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.94.08గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.80 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.90గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.73గా ఉంది.

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Loading...
Unable to load recommendations.
Follow Us