జియో నుంచి మరో గుడ్ న్యూస్.. ఈ సారి..

| Edited By: Srinu

Jul 24, 2019 | 2:08 PM

టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు బ్రాడ్ బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు.. అనేక నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12న రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. […]

జియో నుంచి మరో గుడ్ న్యూస్.. ఈ సారి..
Follow us on

టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు బ్రాడ్ బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు.. అనేక నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12న రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో మరింత పోటీ పెరగనుంది.