Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్‌గా రేట్లు ఎలా ఉన్నాయంటే..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. గత కొంత కాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంటాయి..

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్‌గా రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Prices Today

Updated on: Mar 10, 2025 | 6:31 AM

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. గత కొంత కాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంటాయి.. అందుకే.. ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం (10 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,390, 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర రూ.87,700 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,000 గా ఉంది. కాగా.. బంగారం 10 గ్రాములపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,540, 24 క్యారెట్ల ధర రూ.87,850 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.80,390, 24 క్యారెట్ల రేటు రూ.87,700 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.80,390, 24 క్యారెట్ల ధర రూ.87,700 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,08,000

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,08,000

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,000 లుగా ఉంది.

ముంబైలో రూ.99,000 గా ఉంది.

బెంగళూరులో రూ.99,000లుగా ఉంది.

చెన్నైలో రూ.1,08,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us