Telugu News Business Gold Price Today: August 28 gold prices dropped in India.. Today 24k,18k, 22 carat 24k gold prices
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
Gold, Silver Prices Today: రాఖీ పౌర్ణమి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగకు ఒక రోజు ముందు ధరలు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్..
అత్యంత ప్రియమైన నగరం ఏది?:దేశంలోనే అత్యంత ఎక్కువ ధరలకు బంగారం లభించే నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అధిక రవాణా ఖర్చులు, మెట్రో నగరాల్లో ఉండే వాణిజ్య నిర్వహణ వ్యయం, స్థానిక అదనపు పన్నుల కారణంగా అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనుక బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా ఆభరణాల తయారీ కేంద్రాల నుండి వ్యాపార రీత్యా కొనుగోలు చేయాలనుకుంటే.. త్రిస్సూర్ అత్యంత అనుకూలమైన, తక్కువ ధరలు కలిగిన వేదికగా నిలుస్తోంది.
Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్న తరుణంలో కాస్త ఊరటనిచ్చాయి. తాజాగా ఆగస్ట్ 28వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం తులం ధర రూ.1.60 లక్షలు దాటేసింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు, పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమలలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి.
అయితే తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోపై స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో గ్రాము ధర రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,120 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,540 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగకు ఒక రోజు ముందు ధరలు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్, రూపాయి మారకం విలువ వంటి అంశాల ఆధారంగా బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.