Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!

భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,52,360, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.1,39,660లకు చేరింది.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
Gold

Updated on: Apr 11, 2026 | 6:48 AM

నేడు 2026 ఏప్రిల్ 11 శనివారం నాడు దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు సామాన్యులకు కొంత ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటనతో కూడిన అస్థిరమైన వారం తర్వాత బంగారం ధరలు స్థిరపడ్డాయి. స్వల్ప దిద్దుబాటు తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు వారాంతానికి ముగియగా, దేశీయ భారతీయ ధరలు గత తగ్గుదలల నుండి స్వల్పంగా కోలుకున్నాయి. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ వారాన్ని స్వల్ప తగ్గుదలతో ముగించినప్పటికీ, వరుసగా మూడవ వారం కూడా సుమారు 2శాతం లాభాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్లో, కాల్పుల విరమణ తర్వాత వచ్చిన తొలి దిద్దుబాటులో కనిపించిన నష్టాలలో కొంత భాగాన్ని తిరిగి పొంది, బంగారం ధరలు ఈరోజు 10 గ్రాములకు సుమారు రూ.870 మేర కోలుకున్నాయి.

భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,52,360, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.1,39,660లకు చేరింది.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,100 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,260 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,360, 22 క్యారెట్ల ధర రూ.1,39,660 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,980, 22 క్యారెట్ల ధర రూ.1,41,160లు గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,510, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,360, 22 క్యారెట్ల ధర రూ.1,39,660 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,360, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,360, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,360, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.

దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాము రూ.265.10లు ఉండగా, కిలో రూ.2,65,100లు పలుకుతోంది.

ఈ వివరాలు ఉదయం 8గంటల లోపు అందిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. అలాగే, బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us