Today Gold Rates: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. పసిడి పరుగులకు బ్రేక్..10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..

|

Dec 23, 2020 | 5:44 AM

బంగారం కొనుగోలు దారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. తాజాగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

Today Gold Rates: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. పసిడి పరుగులకు బ్రేక్..10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..
Follow us on

Today Gold Rates: బంగారం కొనుగోలు దారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. తాజాగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు క్షినించడం, కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం మన దేశంపైనా పడింది. దాంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల మేలిమి(24 క్యారెట్లు) బంగారం ధర రూ. 243 మేర తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీ పది గ్రాముల గోల్డ్ రూ. 49,653 పలుకుతోంది. ఇక మంగళవారం నాడు అయితే పది గ్రాముల బంగారం ధర రూ. 49,896 గా ఉంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 50,142గా ఉంది. అలాగే అంతర్జాతీ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ పసిడి ధర $1,868 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

Also read:

హెల్త్: మీరు రోజులో ఎక్కువగా కాఫీ తాగుతున్నారా ?.. అయితే ఈ అనర్థాలను తెలుసుకోండి..

Bigg Boss 4: బిగ్ బాస్ 4కు అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?