Gold Price: వాయమ్మో.. ఇక ఏం కొంటాం.. సరికొత్త రికార్డును తిరగరాసిన బంగారం ధరలు.. తులం ఎంతుందో తెలుసా

Gold And Silver Price In Hyderabad - Vijayawada: ఇంకా ఏం కొనటట్టు లేదుగా.. వాయమ్మో ఏంటి పసడి ధరలు ఇలా పెరుగుతున్నాయి.. అనుకునేలా రోజురోజుకు.. బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.. మేలో ఏకంగా బంగారం పది గ్రాముల ధర లక్షమార్కు దాటింది.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంది..

Gold Price: వాయమ్మో.. ఇక ఏం కొంటాం.. సరికొత్త రికార్డును తిరగరాసిన బంగారం ధరలు.. తులం ఎంతుందో తెలుసా
Gold Price

Updated on: Jul 23, 2025 | 11:10 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: ఇంకా ఏం కొనటట్టు లేదుగా.. వాయమ్మో ఏంటి పసడి ధరలు ఇలా పెరుగుతున్నాయి.. అనుకునేలా రోజురోజుకు.. బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.. మేలో ఏకంగా బంగారం పది గ్రాముల ధర లక్షమార్కు దాటింది.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంది.. జులై నెల ప్రారంభంలో లక్షకు దిగువన ఉన్న ధరలు.. ఒక్కసారిగా అమాంతం పెరిగాయి.. ఏకంగా లక్షా రెండు వేల రూపాయల మార్క్ దాటి పసిడి ధర మరో సరికొత్త రికార్డును తిరగరాసింది. ఇక వెండి ధర కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములపై తాజాగా 1040 పెరగగా.. వెండి కిలోపై ఏకంగా రూ.వేయి పెరిగింది. జులై 23 2025 బుధవారం పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.1040 పెరిగి.. రూ.1,02,330గా ఉంది.
  • 22 క్యారెట్ల పసిడి పది గ్రాములపై రూ.950 ధర పెరిగి.. రూ.93,800 లుగా ఉంది.
  • వెండి ధర కిలోపై రూ.వేయి పెరిగి రూ.1,19,000 లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,02,330 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,800 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,29,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,02,330, 22 క్యారెట్ల ధర రూ.93,800 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,29,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,480, 22 క్యారెట్ల ధర రూ.93,950 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,330, 22 క్యారెట్ల ధర రూ.93,800 ఉంది. వెండి ధర కిలో రూ.1,19,000 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,02,330 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,800 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,29,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,02,330, 22 క్యారెట్ల ధర రూ.93,800 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,000 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us