Gold Silver Rates: ఇక కొనడం కష్టమే.. లక్ష మార్క్ దాటి బంగారం పరుగులు.. వెండి ధర తెలిస్తే షాకే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారం ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల ఆల్‌టైమ్ హైకి చేరిన పసిడి ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటాయి.. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోంది.. నాన్‌‌స్టాప్‌గా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Silver Rates: ఇక కొనడం కష్టమే.. లక్ష మార్క్ దాటి బంగారం పరుగులు.. వెండి ధర తెలిస్తే షాకే..
Today Gold Price: ఒక వైపు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుంటూ తాజాగా భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తులం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైనే వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో లక్ష రూపాయలలోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్ష దాటేసింది. ప్రతి రోజు పెరుగుతున్న బంగారం ధరలు.. సోమవారం సాయంత్రం సమయానికి భారీగా తగ్గింది. ఒక విధంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. అందుకంటే తులం ధర దాదా 1 లక్షా 5 వేల వరకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టింది.

Updated on: Jul 21, 2025 | 11:01 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల ఆల్‌టైమ్ హైకి చేరిన పసిడి ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటాయి.. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోంది.. గోల్డ్, సిల్వర్ నాన్‌‌స్టాప్‌గా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై 20 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,00,040, ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.91,700 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,00,040 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,700 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,26,000 గా ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,00,040, 22 క్యారెట్ల ధర రూ.91,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,26,000 లుగా ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,190, 22 క్యారెట్ల ధర రూ.91,850 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,16,000 లుగా ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,040, 22 క్యారెట్ల ధర రూ.91,850 ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,040 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,700 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,26,000 లుగా ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,040, 22 క్యారెట్ల ధర రూ.91,170 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us