ఒత్తిడిలో బ్యాంక్ షేర్లు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

| Edited By:

Aug 29, 2019 | 4:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 382.91 పాయింట్లు నష్టపోయి 37,068.93 వద్ద ముగియగా.. నిఫ్టీ 97.80 పాయింట్లు నష్టపోయి 10,948.30 వద్ద ముగిసింది. ఇక 906 కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. 1550 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 154 మాత్రం తటస్థంగా ఉన్నాయి. ఎస్బీఐ, హెడీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహింద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక సన్ ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత, […]

ఒత్తిడిలో బ్యాంక్ షేర్లు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 382.91 పాయింట్లు నష్టపోయి 37,068.93 వద్ద ముగియగా.. నిఫ్టీ 97.80 పాయింట్లు నష్టపోయి 10,948.30 వద్ద ముగిసింది. ఇక 906 కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. 1550 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 154 మాత్రం తటస్థంగా ఉన్నాయి.

ఎస్బీఐ, హెడీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహింద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక సన్ ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.