శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే విషయాన్ని తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి, షర్మిలల మధ్య నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగబోయే రాజశేఖర్ రెడ్డి జయంతికి వీరిద్దరు కలవడం లేదు. వీరిద్దరు వేరు వేరుగా వైఎస్ ఘాట్ వెళ్లనున్నారు. దీంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది..