MLA Karanam Dharmasri: సింగర్‌ అవతారమెత్తిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

|

Oct 24, 2021 | 2:46 PM

సింగర్‌గా మారారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తన కుమార్తె వివాహ వేడుకలో పాట పాడారు. విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో

MLA Karanam Dharmasri: సింగర్‌ అవతారమెత్తిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
Mla Dharmasri
Follow us on

MLA Karanam Dharmasri: సింగర్‌గా మారారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తన కుమార్తె వివాహ వేడుకలో పాట పాడారు. విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో గ్రాండ్‌గా జరిగింది ధర్మశ్రీ డాటర్‌ మ్యారేజ్‌. ఈ సందర్భంగా తనలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టారు ఎమ్మెల్యే ధర్మశ్రీ. తన గానంతో అతిథులను అలరించారు. రాజకీయాలే కాదు..కళాకారులకూ తాము ఏ మాత్రం తీసిపోమని..అన్ని రంగాల్లో ముందుంటామని నిరూపించారు.

Read also: MLA Vallabaneni Vamsi: చంద్రబాబుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చిన MLA వల్లభనేని వంశీ.!