మండుటెండకు కాలిబూడిదైన వాహనం..

| Edited By:

May 21, 2019 | 10:59 AM

మండుతున్న ఎండల్లో వాహనాలు కూడా దగ్ధమై పోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో హైవేపై ఓ ట్రాక్టర్ మంటల్లో కాలిబూడిదైంది. కొత్తపల్లి మండలం కల్వకోల్ దగ్గర ట్రాక్టర్‌లో మంటలు చెలరేగాయి. కొల్లాపూర్ నుంచి అచ్చంపేట మండలం పొలిశెట్టిపల్లికి వరిగడ్డితో వెళ్తోన్న ట్రాక్టర్.. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో ట్రాక్టర్‌తో పాటు వరిగడ్డి పూర్తిగా కాలిబూడిదైంది. ట్రాక్టర్‌పై వెళ్తున్నవారు వెంటనే కిందకు దూకేసి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు.

మండుటెండకు కాలిబూడిదైన వాహనం..
Follow us on