రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు : కొడాలి నాని

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2019 | 2:39 PM

ఏపీలో రేషన్ డీలర్లను తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. రేషన్ డీలర్లను తీసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డీలర్లను తీసివేస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కొడాలి నాని ఈ అంశంపై వివరణ ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని.. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా వాడుకుంటామని చెప్పారు. 

రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు : కొడాలి నాని
Follow us on