తిరుపతిలో కరోనాను జయించిన 101 ఏళ్ల కురు వృద్ధురాలు

| Edited By:

Jul 25, 2020 | 5:57 PM

కరోనా సోకిందని ఆ కుర వృద్ధురాలు ఏ మాత్రం నిరాశకు లోనవ్వలేదు. ఆత్మస్థైర్యంతో ఆసుపత్రిలో చేరింది.

తిరుపతిలో కరోనాను జయించిన 101 ఏళ్ల కురు వృద్ధురాలు
Follow us on

101 year old woman recovers from Covid 19: కరోనా సోకిందని ఆ కుర వృద్ధురాలు ఏ మాత్రం నిరాశకు లోనవ్వలేదు. ఆత్మస్థైర్యంతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ల సరైన ట్రీట్‌మెంట్‌తో పాటు తన మానసిక ధైర్యంతో కరోనా మహమ్మారిని జయించింది. ఈ ఘటన తిరుపతిలో చేరింది.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా పాజిటివ్‌ రావడంతో 101 ఏళ్ల వృద్ధురాలు పది రోజుల క్రితం తిరుపతిలోని స్విమ్స్‌లో చేరింది.  తాజాగా ఆమెకు నెగిటివ్ రిపోర్టు రావడంతో.. ఇవాళే ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వచ్చినపుడు ధైర్యంగా ఉంటే క్షేమంగా బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆమె ఆరోగ్యంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: ఉగ్రవాదులు ఉన్నారు.. ఆ రెండు రాష్ట్రాలకు ఐరాస హెచ్చరిక