రేపు భీమవరంలో పవన్ నామినేషన్

|

Mar 21, 2019 | 8:17 PM

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం భీమవరంలో నామినేషన్ వేయనున్నారు. కాగా రానున్న ఎన్నికలలో గాజువాక, భీమవరం..రెండు  అసెంబ్లీ స్థానాలకు ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గురువారం గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు భీమవరంలో నామినేషన్ వేయనున్నారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. మూడు గంటలకు నిడమర్రులో, సాయంత్రం 4 గంటలకు ఏలూరులో బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.

రేపు భీమవరంలో పవన్ నామినేషన్
Follow us on